Friday, June 19, 2009

ఉమ్మిలో రక్తం పడడం , Blood in Sputum



సాదరము గా ఉమ్మి లో రక్తం ఉండదు , పడదు . ఒక వేళ కనిపిస్తే అది ఎక్కడ నుండి వచ్చిందో ఆలోచించాలి .
  • ముక్కునుండి కారిన రక్తము కొంత సేపటికి ఉమ్మిలో కనిపిచవచ్చును.
  • పల్లచుగుల్లు వాపు నుండి కారిన రక్తం కావచ్చును ,
  • వోకల్ కార్డ్స్ ఇంఫెక్సన్ వలన ఇర్రిటేసన్ వలన ఉమ్మిలో రక్తం కనిపించవచ్చును ,
  • టి.బి. జబ్బు వుండి దగ్గు వలన కెళ్ళ తో రక్తం పడవచ్చును ,
  • ఉపిరి తిత్తుల కాన్సర్ వలన చాతి నొప్పితో ఉమ్మిలో రక్తం ఉండవచ్చును ,
  • పల్మనరీ ఏమ్బోలిజం వలన ఉపిరితిత్తుల లో గడ్డలు ఏర్పడి .. దగ్గు , చాతి నొప్పి తో ఉమ్మిలో రక్తం పదును.
  • బ్రాంకిఎక్తేసిస్ అనే ఉపిరి తిత్తుల జబ్బు వలన ఉమ్మిలో రక్తం పడవచ్చును ,
  • న్యుమో కోకల్ న్యుమోనియా లో గోడుమరంగు కఫం తో రక్తం వుండవచ్చును ,
  • సంవస్తరాల తరబడి గుండె జబ్బు ఏదైనా ఉంటే ,, దాని కారణం గా గుండె బలహీనమై ఉపిరి తిత్తుల లో రక్తం నిలువఅయ్యే అవకాసం వుండి చిన్న దగ్గు తో ఉమ్మి లో రక్తం కనిపించవచ్చును .
ఉమ్మిలో రక్తం కనిపిస్తే అజాగ్రత్త చేయకుండా మంచి డాక్టర్ ని చూపించి తగిన వైద్య పరేక్షలు చేయించుకొని ట్రీట్ మెంట్ తీసుకోవాలి . మందుల షాప్స్ లో ఏదో ఒక మాత్ర వాడి తాత్కాలిక ఉపసయనం కోసం ప్రయత్నించకూడదు.
ప్రధమ చికిత్స :
  • నోరు , దంతాలు పరిసుబ్రము గా ఉన్నది లేనిది చూసుకోవాలి .
వరం రోజులు మించని దగ్గు ఉంది ఉమ్మిలో రక్తం కనిపిస్తే ..
  • 1. Corex DMX -అనే దగ్గు మందు 2 టి స్పూన్స్ రోజుకి 3 సార్లు వాడండి .
  • 2. విటమున్ C తో కూడుకున్న బి.కమ్ప్లెక్ష్ .. రోజు రెండు 5 రోజులు తీసుకోండి.
  • 3. Styptovit అనే మాత్రలు రోజుకి 3 చొప్పున్న 5 రోజులు వాడండి ...
  • 4. ciprofloxin 500 mgs. (పెద్ద వాళ్లకు .. సగం డోసు 5 సం. పైబడిన వారికి)రోజు కి రెండు చొప్పున్న 5 రోజులు వాడండి ...

తగ్గక పొతే డాక్టర్ ని తప్పక సంప్రదించాలి .

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.